Telugu
Christian Worship Song-Audio with Lyrics and English translation.
AR.Stevenson original composed this song from the album Neevu
Lekapote-I'm nothing.
Telugu Lyrics:
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే -2
నాకున్నదంత నీదే నాదంటు ఏదీలేదే-2
నీ కరుణ లేనిదే బ్రతుకు సాగదే ఏదీ సాద్యపడదే-2
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే
నీవు శిలువ పైన నీ ఫ్రాణమివ్వకుంటే నా పైన నిలిచి ఉన్న శిక్ష తొలిగిపొదే-2
వెలను కట్టినావె విడుదలిచ్చినావే-2
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే
I
నీవు కరుణ చూపి నీ చెయ్యి చాపకుంటే నాలోన దాగి ఉన్న వ్యాధి తొలగిపొదే-2
నన్ను ముట్టినావే క్షేమమిచ్చినావే-2
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే
నీవు పలకరించి నన్ను ధైర్యపరచకుంటే నాలోన చేరి ఉన్న భయము తొలగిపోదే-2
వెన్ను తట్టినావే ఆదరించినావే-2
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే
నాకున్నదంత నీదే నాదంటు ఏదీలేదే
నీ కరుణ లేనిదే బ్రతుకు సాగదే ఏదీ సాద్యపడదే
నీవు లేకపొతే నాకు విలువ లేదే
నీవు కాకపోతే యేసయ్య నాకు దిక్కు లేదే
English Translation:
I have no value without You
If not you I have no other way
I have no value without You
If not you I have no other way
All I have is yours
I have no value without You
If not you I have no other way
All I have is yours
Without your mercy life is impossible
I have no value without You
If not you I have no other way
If you are not crucified the punishment for my sins will still be upon me
you paid for me and made me free
I have no value without You
If not you I have no other way
If you have not touched me by your grace,I wouldn't have been made well
You held me safely in your arms
I have no value without You
If not you I have no other way
If you won't touch and give me courage,my fear will never go away
You took care of me
I have no value without You
If not you I have no other way
All I have is yours
Without your mercy life is impossible
I have no value without You
If not you I have no other way
1 comments:
I asked like nivu lekapote like
👆 this bro not like that bro but nice translation loved that.
Post a Comment